ప్రతి పని వెనుక తన స్వంత ప్రయోజనం కొంత, రాజకీయ ప్రయోజనం మరికొంత చూసుకొనే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని రంగాల్లో కీలకమైన విజయవాడ నగరానికి స్మార్ట్ నగరాల జాబితాలో చోటు కల్పించకపొవతానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రజలకు బహిరంగ వివరణ ఇచ్చుకోవాలి.
ఆశ కల్పించటం, ఆ తరువాత తూచ్ చెప్పటం ఈ రాజకీయ ఊసరవెల్లి వెంకయ్య నాయుడుకు బాగా అలవాటై పోయింది. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని విజయవాడ కు మెట్రో రైలు, దేశంలోనే మొదటి స్మార్ట్ నగరం అని ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆ తరువాత అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, విజయవాడ నగరానికి మెట్రో రైలు సాధ్యం కాదంటూ, కనీసం విజయవాడ నగరానికి స్మార్ట్ నగరాల జాబితాలో చోటు కూడా కల్పించకుండా విజయవాడ నగరం పై తన వింత, విచిత్ర, వికృత వైఖరిని ప్రకటిస్తున్నాడు.
రాజధాని ప్రాంతం అభివృద్ధిలో భాగంగా విజయవాడ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం కాని, వెంకయ్యనాయుడు కాని ఎటువంటి కూడా ప్రకటన చేయలేదు. ఇప్పటికే దేశ రాజధానిగా ఎంతో అభివృద్ధి చెందిన దిల్లి ని, హైదరాబాద్, చెన్నై, చండీఘర్ వంటి నగరాలను కూడా స్మార్ట్ సిటిల జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో అభివృద్ధి చెందిన నగరాలతో పాటు, చిన్న చిన్న పట్టణాలను కూడా చేర్చి విజయవాడ వంటి అభివృద్ధి ఆవశ్యకత కలిగిన నగరాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం ఏరకంగా సమర్ధనీయం?
రాజధాని నగరం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, టాటా గ్రూప్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాలన్నా విజయవాడ నగరం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాల్సిన సమయంలో వెంకయ్య నాయుడు ఇటువంటి దుర్మార్ఘపు నిర్ణయం తీసుకోవటంలో ఆంతర్యమేమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని విజయవాడ కు జరిగిన అన్యాయంపై వెంకయ్య నాయుడును గట్టిగా నిలదీయాలి. ముఖ్యంగా పార్టీలతో నిమిత్తం లేకుండా విజయవాడ ప్రజానీకం వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చినప్పుడు ఘెరావ్ చేయటమే కాకుండా, మళ్లీ విజయవాడలో అడుగు పెట్టకుండా గుడ్డలు విప్పదీసి కొట్టాలి అంతే కాకుండా పురందేశ్వరి, కావూరి, కన్నా వంటి చంద్రబాబు నాయుడు పై, తెలుగుదేశం పార్టీ పై విమర్శలు సంధించే సూడో బిజెపి వాదులకి, సోము వీర్రాజు, హరిబాబు లాంటి కొజ్జా వెధవలకి విజయవాడ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి.
(తమిళనాడులో దుండిగల్, తూత్తుకుడి, తిన్నేల్వేలి వంటి చిన్న పట్టణాల స్థాయి కూడా విజయవాడకు లేదా?)