అసెంబ్లీ సాక్షిగా రోజా వాడిన పదజాలం:
నీలాగ (అనిత) ఎవరితో పడితే వాడితో పడుకోలేదు.. (అంటే... రోజా ఒక రేంజ్ వ్యక్తులతోనే పడుకుంటుందా?). "కామ ముఖ్యమంత్రి, సెక్స్ ముఖ్యమంత్రి" (ఈ పదాలకు అర్ధమేమిటో రోజాకు తెలుసా?) నిండు సభలో రోజా తన నాలుకతో చేసిన అసహ్యకర చేష్టలు చూసిన వారెవరైనా సిగ్గుతో తలదించుకోక తప్పదు. రోజా లాంటి బజారు స్త్రీని తమ ప్రతినిధిగా శాసనసభకు పంపినందుకు నగరి నియోజకవర్గ ప్రజలు బాధ పడుతున్నారు.
మదమెక్కిన కొడాలి నాని అచ్చంనాయుడుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అతని అహంకారాన్ని, అసహనాన్ని తెలియచేస్తున్నాయి. యన్ టి రామారావును చంద్రబాబు నాయుడే చంపించాడంటున్న కొడాలి నాని మరి ఆ తరువాత అదే పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరుపున ఎందుకు పోటీచేశాడో చెప్పలి. వీడో బలిసిన కుక్క... గజ్జి కుక్క,,, బజారు కుక్క... ఇలాంటి కుక్కలు పిచ్చెక్కి వాగుతూనే ఉంటాయి. వీటిని రాళ్ళతో కొట్టటం కాదు కాదు ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలి.
ఇంకో చిత్తకార్తె కుక్క చెవిరెడ్డి భాస్కర రెడ్డి శాసనసభలో ఉపయోగించిన బూతు పదజాలం ఎక్కడా రాయలేనటువంటిది. ఇలాంటి వెధవలు దేవుడి మాల వేసుకుని ఆ దేవుడి భక్తిని కూడా అపహాస్యం చేస్తున్నారు.
మరొక బూతు శిఖామణి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ "ఎప్పడు వచ్చామా అన్నది కాదు… దిగిందా లేదా అన్నది ముఖ్యం" అని వ్యాఖ్యానించటం వీడికి పైత్యం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్ధమౌతుంది.
శాసనసభలో, మీడియా పర్యవేక్షణలోనే వీళ్ళ ప్రవర్తన ఇంత అసహ్యకరంగా ఉందంటే... వీళ్ళ ప్రైవేటు లైఫ్, చీకటి భాగోతాలు ఇంకెంత అసహ్యకరంగా ఉంటాయో ఉహించుకోవచ్చు. వీరి నటనకు దర్సకత్వం వహిస్తూ, వీరి చేష్టలకు వంతపాడుతున్న వీరి నాయకుడు జగన్ వీరందరికీ మించిన కామ పిచాచి, సైకో, సాడిస్ట్. వీరిని ఇలాగే వదిలేస్తే శాసనసభా సమావేశాల లైవ్ కు కూడా 'A' సర్టిఫికేట్ ఇచ్చి, "18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమె చూడటానికి అర్హులు" అని ప్రకటించవలసి వస్తుందేమో అన్న సందేహం కలుగక మానదు.