అందమైన మన పల్లెటూళ్ళు... పచ్చటి పొలాలు... గల గల పారే సెలయేళ్ళు... పరవశింపచేసే ప్రకృతి.. ఇవన్నీ ఒకెత్తు, పల్లెటూరి అందాలకు మరింతగా మెరుగులు దిద్దే అమాయకత్వం మేళవించే పల్లె పడుచులు మరోకెత్తు. కనుమరుగైపోతున్న ఆ అందాలను ఒకచోట కూర్చిన ఈ చిత్తరువులు (పెయింటింగ్స్) ఎంత ముచ్చటగా ఉన్నాయో తిలకించండి. |