కోస్తాంధ్ర ప్రాంతంలో కనీసం సగం మంది పైగా YSRCP ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో సగానికి తక్కువగా ఎమ్మెల్యేలు జగన్ జైలుకు వెళ్ళే రోజుకోసం ఎదురు చూస్తున్నారు... జగన్ జైలుకు వెళ్ళటం వీళ్ళు గోడ దూకటం ఒకే సారి జరగవచ్చు.
రెండేళ్ళలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడని, తను అధికారంలోకి వచ్చి 30 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని జగన్ పగటి కలలు కంటున్నాడు. వచ్చే రెండేళ్లలో వీడి పార్టీలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలి ఉండే అవకాసం ఎంతమాత్రం లేదు. వీడికి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించి జోస్యం చెప్పినవాడు వీడికి రాబోయే రెండేళ్ళలోనే జైలు జీవిత ప్రాప్తి, చిప్పకూడు, చాప మీద నిద్ర అని జోస్యం చెప్పలేదా?
జోతిష్యుల అంచనా ప్రకారం జగన్ కు కారాగార వాసం కంటే ముందుగా పిచ్చాసుపత్రి వాసం మాత్రం ఖాయం అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, యంపిలు, ఒక్కరొక్కరుగా పార్టీనుండి బయటకు జంపైపోవటం, తన ఆస్తుల జప్తు వంటి అంశాలతో పాటు, కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చి జైలు శిఖ ఖాయమైన పక్షంలో జగన్ కు పిచ్చెక్కి పిచ్చాసుపత్రికి పోవటం ఖాయం అంటున్నారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో క్రిమినల్స్, పిచ్చాసుపత్రిలో మానసిక వ్యాధిగ్రస్తులు జగన్ మా దగ్గరకు వస్తాడంటే, మా దగ్గరకు వస్తాడని జోరుగా పందేలు కాసుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎవరి కోరిక నేరవేరబోతుందో!
'అతిగా ఆశపడే ఆడది.. అతిగా ఆవేశపడే మగవాడు సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు' , జగన్ కు అత్యాశ, అతి ఆవేశం రెండూ ఉన్నాయి, ఈ లక్షణాలే అతనికి పిచ్చెక్కటానికి కారణం అవుతాయి. ఇప్పటికైనా వివేకంగా ఆలోచించి, ఆవేశం, అత్యాశ తగ్గించుకుంటే కనీసం ఆరోగ్యంగా జైలు జీవితం గడపవచ్చు, లేని పక్షంలో మంచానికి సంకెళ్లు వేయించుకుని 'పిచ్చాసుపత్రి' లో గడపవలసి వస్తుంది.
'దురాశ దుఃఖానికి చేటు' అనే సామెతకు ఉదాహరణగా జగన్ జీవిత చరిత్ర మనం రేపటి తరం వారికి పాటంగా చెప్పుకొనే రోజు త్వరలోనే రావచ్చు.