- 16 అవినీతి కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న జగన్ చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకే దమ్ము లేక తెలంగాణా ముఖ్యమంత్రి 'తాగుబోతు గుంటనక్క కెసిఆర్' తో కుమ్ముక్కై ఆ రాష్ట్ర హోం మంత్రి 'నాయని నరసింహా రెడ్డి' కలిపి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైనే కుట్రలు చేసి 'ఆంధ్ర ప్రజల' దృష్టిలో మరో పెద్ద నేరంలో ముద్దాయిగా నిలిచాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా కౌన్సిల్ ఎన్నికల్లో తెరాస కు మద్దతివ్వటం పై 'సమైక్య వాదిగా' తనకు తానే కలరిచ్చుకున్న జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పుడేమి సమాధానం చెబుతాడు! కెసిఆర్ తో చేతులుకలిపిన జగన్ కు చంద్రబాబు నాయుడుపై కోపం, అధికారం కోసం ఆరాటం తప్ప, ఆంధ్ర పౌరుషం, ఆంధ్రుల ఆత్మాభిమానం ఇవేమీ గుర్తుకు రాలేదా?
- సాక్షాత్తూ 16 అవినీతి కేసుల్లో A1 ముద్దాయి జగన్ ను తమ నాయకుడిగా ఎన్నుకుని 'ముఖ్యమంత్రి' అభ్యర్ధిగా ప్రచారం చేసుకుని గత ఎన్నికల్లో బోల్తా పడినా సిగ్గు రాని 'మైసూరా రెడ్డి' లాంటి తాగుబోతు వెధవలు, వేశ్యలు సైతం సిగ్గుపడే రాజకీయాలు చేసే బొత్స సత్తి గాడికి కూడా 'చంద్రబాబు నాయుడును' విమర్శించే స్థాయి ఉందా? వీళ్లా చంద్రబాబు నాయుడి రాజీనామా కోరుతున్నారు! వీళ్ళు రోజూ ఏమి తింటుంటారు?
- జగన్ చుట్టూ ఉన్నది, పలు కేసుల్లో ముద్దాయిలు, హంతకులు, చిల్లర నేరస్తులు, వీళ్ళకి 'బాస్' జగన్. అవినీతి సైతం జగన్నుచూసి సిగ్గుపడుతుంది... ఈ దేశంలోనే ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి. నేర మనస్తత్వం కలిగి, చదువు, సంధ్యలు లేకుండా, కేవలం అక్రమాలతో ఇన్నివేల కోట్లు సంపాదించిన వ్యక్తి 'ఒకే ఒక్కడు' జగన్.
- అన్యాయాలు, అక్రమాలు, అవినీతి మితిమీరినప్పుడు ప్రతివాడికి ఒక రోజొస్తుంది. వాడబ్బ లాగే 'జగన్' పాపం కూడా పరాకాష్టకు చేరిన రోజు వీడి వ్యహారం ఆ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు.
- గమనిక: ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రినే సభ్యతగా సంభోదించలేని నిజ జీవితంలో 420, సైకో, క్రిమినల్ 'జగన్' పట్ల ఒక సామాన్య పౌరుడిగా ఇంతకంటే సభ్యతగా స్పందించలేను.
2 Comments
sainath
6/8/2015 06:21:29 pm
baga chaparu sir
Reply
jayakoteswara Rao Kandala
6/9/2015 06:24:55 am
Notional wide No one Top most 420 Criminal Jagan Mohan Reddy Jaffa Party Orest Policy Man unfit The Political Saide
Reply
Leave a Reply. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|