తెలుగు సిని రంగం సెంటిమెంటు లకు పెట్టింది పేరు... కొంతమంది సన్నిహితులు.. హితులు చేసిన సూచనల ప్రకారం 'అఖిల్ ' సినిమా విడుదల తెదీ వాయిదా వేస్తే మంచి హిట్ అవుతుందన్న సలహాతోనే నిర్మాత, హీరో తండ్రి, దర్శకుడు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలు కారణం ఏదైనా.. సెంటిమెంటు కన్నా సినిమాలో సత్తా ఉంటె తప్పకుండా హిట్ అవుతుందని ప్రేక్షకులు గతంలో ఎన్నో సార్లు నిరూపించారు. త్వరలోనే విడుదల కానున్న 'అఖిల్ అక్కినేని' తోలి చిత్రం 'అఖిల్' గొప్ప హిట్ కావాలని ఆశిద్దాం.
దసరా పండుగకు రిలీజ్ కావలసిన 'అఖిల్ అక్కినేని నటించిన మొదటి చిత్రం 'అఖిల్' విడుదల వాయిదా పడింది. దానికి నాగార్జున్, నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు వినాయక్ చెబుతున్న కారణాలు ఏవైనప్పటికీ తెలుగు చలన చిత్రవర్గాల్లో కొంతమంది ఒక విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. ఈ సంవత్సరంలో యేవో కొన్ని అవాంతరాలతో విడుదల తేదిని వాయిదా వేసుకున్న చిత్రాలు సన్నాఫ్ సత్యమూర్తి, 'బాహుబలి', 'శ్రీమంతుడు', భలే భలే మగాడివోయ్', 'రుద్రమదేవి' మొదలైన పెద్ద చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించాయి. అనుకున్న తేదీకే విడుదలైన రామ్ చరణ్ చిత్రం 'బ్రూస్ లీ' తో పాటు ఇంతకూ ముందు విడుదలైన చిత్రాలకు కూడా ఒక మాదిరి టాక్ వచ్చింది.
తెలుగు సిని రంగం సెంటిమెంటు లకు పెట్టింది పేరు... కొంతమంది సన్నిహితులు.. హితులు చేసిన సూచనల ప్రకారం 'అఖిల్ ' సినిమా విడుదల తెదీ వాయిదా వేస్తే మంచి హిట్ అవుతుందన్న సలహాతోనే నిర్మాత, హీరో తండ్రి, దర్శకుడు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలు కారణం ఏదైనా.. సెంటిమెంటు కన్నా సినిమాలో సత్తా ఉంటె తప్పకుండా హిట్ అవుతుందని ప్రేక్షకులు గతంలో ఎన్నో సార్లు నిరూపించారు. త్వరలోనే విడుదల కానున్న 'అఖిల్ అక్కినేని' తోలి చిత్రం 'అఖిల్' గొప్ప హిట్ కావాలని ఆశిద్దాం.
0 Comments
Leave a Reply. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|