ఈ విషయంతో కొంత ఆందోళన చెందిన కెసిఆర్ తన జాతకం విషయమై ప్రఖ్యాత మళయాళ జ్యోతిష్యులను సంప్రదిస్తే.. ఫిబ్రవరి 2016 నుండి ఆయనకు కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలు, ఎదురవుతాయని, మే 2016 గడిస్తే కాని ఆయన భవిష్యత్తుపై ఒక అంచనాకు రాలేమని గట్టిగా తేల్చి చెప్పారట....
ఈ విషయం తెలిసిన కొంతమంది తెరాస నాయకులు, హరీష్ రావు సన్నిహితులు 2016లో కాబోయే ముఖ్యమంత్రి హరీష్ రావే అనుకుంటూ .. అప్పుడే హరీష్ రావుకు ముందస్తు అభినందనలు తెలియచేస్తున్నారట ... కెసిఆర్ అనారోగ్య రీత్యా హరీష్ ముఖ్యమంత్రి అవుతాడా! లేక మామపై అసమ్మతితో వర్గాన్ని కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అవుతాడా అనేది తెలియాలంటే మనం ఇంకో 16 నెలలు వేచియుండక తప్పదు.